అర్జున్ రాంపాల్ నాల్గవ సారి తండ్రి అయ్యేనాటికి ఆయన వసు 50 ఏళ్లు. అర్జున్ రాంపాల్ 50 ఏళ్ల వయసులో ఆయన భార్య గేబ్రియెల్లా డెమెట్రియాడ్స్ బిడ్డకు జన్మనిచ్చారు.
Telugu
షారుఖ్ ఖాన్
షారుఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రామ్ పుట్టేనాటికి ఆయన వయసు కూడా 50 ఏళ్లు దాటింది. అబ్రామ్ 2013లో జన్మించాడు.
Telugu
ధర్మేంద్ర
ధర్మేంద్ర రెండవ కూతురు అహనా పుట్టినప్పుడు ఆయన వయసు 50 ఏళ్లు. ధర్మేంద్ర, హేమమాలినికి అహనా డియోల్ 1985లో జన్మించింది.
Telugu
సైఫ్ అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్ నాల్గవ సారి తండ్రి అయ్యే నాటికి ఆయన వయసు 51 ఏళ్లు. సైఫ్ అలీఖాన్ రెండో భార్య కరీనాకు తైమూర్ అలీఖాన్ 2016లో జన్మించాడు.
Telugu
ఫర్హాన్ అఖ్తర్
ఫర్హాన్ అఖ్తర్ 51 ఏళ్ల వయసులో 4వ సారి తండ్రి కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.
Telugu
మనోజ్ తివారీ
భోజ్‌పురి స్టార్ హీరో, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ 51 ఏళ్లలో మూడోసారి తండ్రి అయ్యారు.
Telugu
సంజయ్ దత్
50 ఏళ్ల తర్వాత తండ్రి అయిన వారి జాబితాలో సంజయ్ దత్ కూడా ఉన్నారు. ఈయనకు 51 ఏళ్ల వయసులో కవల పిల్లలు షహరాన్ దత్, ఇక్రా దత్ జన్మించారు.