Entertainment

25 కిలోలు బరువు తగ్గిన అజిత్

Image credits: our own

అజిత్ కుమార్

టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.

Image credits: Social Media

అజిత్ సినిమాలు

అజిత్ చేతిలో విడముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు ఉన్నాయి.

Image credits: Twitter

త్రిష హీరోయిన్

అజిత్ నటిస్తున్న రెండు సినిమాల్లోనూ త్రిష హీరోయిన్.

Image credits: our own

బరువు తగ్గడం

అజిత్ బరువు తగ్గి స్లిమ్ లుక్‌లోకి మారిపోయారు.

Image credits: Twitter

ఎందుకు తగ్గారు?

కార్ రేస్‌లో పాల్గొనడానికి అజిత్ బరువు తగ్గారు.

Image credits: Twitter

కఠినమైన శిక్షణ

యూరప్‌లో జరిగే కార్ రేస్‌లో పాల్గొనడానికి అజిత్ శిక్షణ తీసుకుంటున్నారు.

Image credits: Twitter

25 కిలోలు

అజిత్ ఒకే నెలలో 25 కిలోల బరువు తగ్గారు.

Image credits: Twitter

ఎలా తగ్గారు?

 డైట్, వర్కౌట్స్  ద్వారా అజిత్ 25 కిలోలు తగ్గారట.

Image credits: our own

స్మార్ట్ లుక్

అజిత్ బరువు తగ్గి స్మార్ట్ లుక్‌లోకి మారడంతో 50 ఏళ్ళ వయసులో కూడా యంగ్  హీరోలా మెరుస్తున్నాడు స్టార్ హీరో. 

Image credits: our own

భారీగా రెమ్యునరేషన్ పెంచిన కీర్తి సురేష్

ఒక్క ఓటుతో ఇళయరాజా ను వెనక్కి నెట్టిన రెహమాన్..

పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రను మిస్ అయిన 6 హీరోయిన్లు ఎవరో తెలుసా..?

నటి భువనేశ్వరి గురించి ఎవరికీ తెలియని విషయాలు..కేసులు, వివాదాలు