Entertainment

పుష్ప 2: శ్రీవల్లి పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్లు

పూజా హెగ్డే

పుష్ప  లో శ్రీవల్లి పాత్రకోసం  మొదట పూజా హెగ్డేకి ఆఫర్ వెళ్ళిందట. కాని ఆమె ఆ పాత్ర చేయలేదు. .
.

కాజల్ అగర్వాల్

శ్రీవల్లి పాత్ర కోస  కాజల్ అగర్వాల్ ని కూడా సంప్రదించారట. కథ విన్న తర్వాత ఆ పాత్ర చేయను అని చెప్పారట. 

కీర్తి సురేష్

కీర్తి సురేష్ కి కూడా శ్రీవల్ల పాత్ర చేసే అవకాశం వచ్చింది. కానీ డీగ్లామర్ రోల్ కావడంతో ఒప్పుకోలేదట. 

అనుష్క శెట్టి

ఆకరికి అనుష్క శెట్టికి కూడా శ్రీవల్ల పాత్ర చేయాలని ఆఫర్ వెళ్ళిందట. కారణాలు ఏమో తెలియదు కాని.. అనుష్క చేయలేదు. 

నయనతార

ఇక అల్లు అర్జున్ ను ఓ సందర్భంలో అవమానించిన  నయనతారకు కూడా శ్రీవల్లి పాత్ర చేయాలని అడిగారట. కాని ఆమెకూడా ఆ పాత్రను మిస్ అయ్యారు. 

త్రిష కృష్ణన్

ఈ జాబితాలో దక్షిణ భారత నటి త్రిష కృష్ణన్ పేరు కూడా ఉంది.

రష్మిక మందన్న

చాలా మంది స్టార్ హీరోయిన్లు పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర చేయడానికి రిజెక్ట్ చేయడంతో .. రష్మిక మందన్న మాత్రం గోల్డెన్ ఆఫర్ ను అందుకున్నారు. 

నటి భువనేశ్వరి గురించి ఎవరికీ తెలియని విషయాలు..కేసులు, వివాదాలు

2024లో టాలీవుడ్ లక్కీ హీరోయిన్లు వీళ్ళే.. ఎందుకో మీరే చూడండి

జెనీలియా లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులో తెలుసా, భర్తపై అదొక్కటే డౌటు

బిగ్ బాస్ తెలుగు 8 టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్!