Entertainment
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు ఏ.ఆర్.రెహమాన్.
రోజా సినిమా పాటలన్నీ ప్రజల మనసు దోచుకున్నాయి.
రోజా సినిమాతో సినీ ప్రపంచం తనవైపు తిరిగి చూసేలా చేశారు రెహమాన్.
రోజా సినిమాకుగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు సైతం అందుకున్నారు రెహమాన్.
జాతీయ అవార్డుకు రోజా, దేవర్ మగన్ సినిమాలు పోటీ పడ్డాయి. రెండు సినిమాలకు చెరో ఆరు ఓట్లు వచ్చాయి.
చివరి ఓటు రెహమాన్ కి పడటంతో ఇళయరాజా ఓడిపోయారు.
ఇళయరాజా ప్రతిభావంతుడే అయినా, తొలి సినిమాకే రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించారని బాలుమహేంద్ర అన్నారు.
రోజాతో తొలి జాతీయ అవార్డు అందుకున్న రెహమాన్ ఇప్పటివరకు 7 జాతీయ అవార్డులు సాధించారు.
పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రను మిస్ అయిన 6 హీరోయిన్లు ఎవరో తెలుసా..?
నటి భువనేశ్వరి గురించి ఎవరికీ తెలియని విషయాలు..కేసులు, వివాదాలు
2024లో టాలీవుడ్ లక్కీ హీరోయిన్లు వీళ్ళే.. ఎందుకో మీరే చూడండి
జెనీలియా లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులో తెలుసా, భర్తపై అదొక్కటే డౌటు