Entertainment
ప్రతి సినిమాకి రూ.100 నుండి 120 కోట్ల వరకు పారితోషికం తీసుకునే అజిత్ కుమార్ వివిధ కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టారు.
రూ.25 కోట్ల విలువైన లగ్జరీ జెట్ విమానాన్ని కూడా అజిత్ కుమార్ కలిగి ఉన్నారు.
చెన్నైలో ఒక భారీ భవంతిలో నివసించే అజిత్, MRF రేసింగ్ సిరీస్ (2010) మరియు JK రేసింగ్ ఆసియా సిరీస్ (2011)లలో పోటీ పడ్డారు.
రూ.36 కోట్ల విలువైన లగ్జరీ కార్లు, రూ.34 కోట్ల విలువైన లంబోర్గిని, BMW 7 సిరీస్ 740 Li వంటివి కూడా ఆయన దగ్గర ఉన్నాయి.
అప్రిలియా కేపోనార్డ్ బైక్, BMW S1000 RR బైక్ మరియు BMW K1300 S బైక్‌లను అజిత్ కుమార్ కలిగి ఉన్నారు. ఈ బైక్‌ల ధర 10 నుండి 15 లక్షల వరకు ఉంటుంది.
నటుడు అజిత్ కుమార్ ఆస్తి విలువ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు.
మతిపోగొట్టే అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ స్టైల్..!
ఐశ్వర్యారాయ్ నుంచి జాన్వీ వరకు.. సిల్వర్ స్క్రీన్ పై అందాల దెయ్యాలు
నిజంగానే చెప్పులు కుట్టడం నేర్చుకున్న చిరంజీవి.. నేచురల్ గా ఉండడం కోసం
RRR: 1 నిమిషానికి ₹4.35 కోట్లు పారితోషికం అందుకున్న నటుడు ఎవరో తెలుసా?