Entertainment
మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషి చిత్రం కోసం నిజంగానే చెప్పులు కుట్టడం నేర్చుకున్నారు.
ఈ విషయాన్ని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. స్వయంకృషి చిత్రం కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది.
రెండు కాళ్ళ మధ్య చెప్పు పెట్టుకుని ఎలా కుట్టాలి అనే, ఎలా వ్యవహరించాలి అని చిరంజీవి నేర్చుకున్నారు.
దీనికోసం నిజమైన చెప్పులు కుట్టే వారి వద్ద ట్రైనింగ్ తీసుకున్నారట. షూటింగ్ జరిగేటప్పుడు చెప్పులు కుట్టే వారు అక్కడే ఉన్నారట.
ఏదో కష్టపడుతున్నట్లు చెప్పులు కుడితే అసహజంగా ఉంటుంది. నేచురల్ గా ఉండడం కోసం చాలా శ్రద్ద తీసుకున్నారు.
1987లో వచ్చిన స్వయంకృషి చిత్రం ద్వారా చిరంజీవి నటనకు ప్రశంసలు దక్కాయి.
ఈ చిత్రంలో చిరంజీవికి హీరోయిన్ గా విజయశాంతి నటించింది. ఎమోషనల్ గా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.
RRR: 1 నిమిషానికి ₹4.35 కోట్లు పారితోషికం అందుకున్న నటుడు ఎవరో తెలుసా?
శ్రద్ధాకపూర్ కళ్లు చెదిరే లగ్జరీ హౌస్.. ధర ఎంతంటే..?
మెగాస్టార్ చిరంజీవి నెలకు ఎంత సంపాదిస్తారు? ఎలాంటి జీవితం గడుపుతారు
అన్నదమ్ములు లేని ఈ హీరోయిన్లు ఎవరికి రాఖీ కడతారో తెలుసా?