Entertainment

1 నిమిషానికి ₹4.35 కోట్లు పారితోషికం అందుకున్న RRR నటుడు

1 నిమిషానికి ₹4.35 కోట్లు పారితోషికం అందుకున్న RRR నటుడు

Image credits: imdb

అజయ్ దేవగన్ 'RRR' పారితోషికం

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'RRR' సినిమాతో అజయ్ దేవగన్ పారితోషికం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Image credits: Instagram

ప్రత్యేక పాత్ర.

జూనియర్ ఎన్టీఆర్ ,  రాం చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో  అజయ్ దేవగన్ ఒక అద్భుతమైన అతిథి పాత్రలో నటించారు. 

Image credits: Instagram

అజయ్ దేవగన్ 'RRR' పాత్ర

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తండ్రి.. అల్లూరి వెంకటరామ రాజుగా అజయ్ దేవగన్ నటించారు

Image credits: Instagram

అజయ్ దేవగన్ 'RRR' పారితోషికం

ఈ పాత్ర కోసం అజయ్ దేవగన్ రూ.35 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు సమాచారం. 

Image credits: Instagram

అజయ్ దేవగన్ పారితోషికం

RRR చిత్రంలో 8 నిమిషాల పాత్రలో నటించినందుకు అజయ్ దేవగన్ రూ.35 కోట్లు పారితోషికంగా తీసుకున్నారు. అంటే నిమిషానికి 4.35 కోట్లు.

Image credits: Instagram

'RRR' వసూళ్ల సునామీ

'RRR' ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. అనేక రికార్డులను బద్దలు కొట్టింది .. ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. 

Image credits: Instagram

శ్రద్ధాకపూర్ కళ్లు చెదిరే లగ్జరీ హౌస్.. ధర ఎంతంటే..?

మెగాస్టార్ చిరంజీవి నెలకు ఎంత సంపాదిస్తారు? ఎలాంటి జీవితం గడుపుతారు

అన్నదమ్ములు లేని ఈ హీరోయిన్లు ఎవరికి రాఖీ కడతారో తెలుసా?

‘ఫౌజి’ లో ప్రభాస్ కి జోడీగా కొత్త హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా