Entertainment
బోనీ కపూర్ ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు నటి శ్రీదేవి. అయితే అతనితో వివాహం చేసుకునే ముందు ఆమె గర్భవతి అయ్యింది.
నటి ఏమీ జాక్సన్ వివాహానికి ముందే గర్భవతి అయింది. బిడ్డపుట్టిన తరువాత బ్రేకప్ చెప్పింది.
నటి నీనా గుప్తా వివాహానికి ముందే వివియన్ రిచర్డ్స్‌తో సహాజీవనం చేస్తూ గర్భవతి అయ్యారు.
తన వివాహానికి ముందు గర్భవతి అయ్యారు హీరోయిన్ అమలా పాల్.
నటి ఇలియానా కూడా వివాహం కాకముందే గర్భవతి అయ్యారు. బిడ్డ పుట్టిన తరువాత తన భర్తను పరిచయం చేశారు.
వివాహానికి ముందే నటుడు అర్జున్ రాంపాల్‌తో సంబంధం ఉన్న కేబ్రియెల్లాకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
ఈ బాలీవుడ్ సెలెబ్రిటీల మధ్య గొడవలు, సంచలన సంఘటనల గురించి తెలుసా ?
సమంత నుంచి శోభిత వరకు..OTTలో బోల్డ్ గా నటించిన టాప్ 7 హీరోయిన్లు
మనాలిలో ఇంద్ర భవనంలా కంగనా రనౌత్ ఇల్లు..ప్రకృతి అందాల మధ్య ఇలా, ఫొటోస్
కెప్టెన్ విజయకాంత్ జీవితానికి సంబంధించి మీకు తెలియని షాకింగ్ నిజాలు!