Telugu

అభిషేక్ బచ్చన్ ఆస్తులు

Telugu

ఆస్తుల విలువ

నవంబర్ 2024 నాటికి, అభిషేక్ బచ్చన్ ఆస్తుల  విలువ ₹280 కోట్లుగా అంచనా వేయబడింది.

Image credits: instagram
Telugu

ఇల్లు

అభిషేక్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ దుబాయ్‌లో విలాసవంతమైన విల్లా, ముంబైలోని జుహులో గ్రాండ్ హోమ్ కలిగి ఉన్నారు.
 

Image credits: instagram
Telugu

కార్లు

అభిషేక్ బచ్చన్ గ్యారేజ్ లో  రోల్స్-రాయిస్ ఫాంటమ్, బెంట్లీ కాంటినెంటల్ GT, ఆడి A8L, మెర్సిడెస్-బెంజ్ S500, పోర్స్చే కేమాన్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130X ఉన్నాయి.
 

Image credits: సోషల్ మీడియా
Telugu

సినిమాలు

ధూమ్ 3, హ్యాపీ న్యూ ఇయర్, ఐ వాంట్ టు టాక్ వంటి  సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యాయి. 
 

Image credits: సోషల్ మీడియా
Telugu

వ్యాపారాలు

అభిషేక్ తన కుటుంబ వ్యాపారం AB Corp. Ltd. నిర్వహణతో పాటు, క్రీడా జట్లు, రియల్ ఎస్టేట్‌లలో పెట్టుబడి పెడుతున్నారు. 

Image credits: instagram
Telugu

బిజినెస్ లో బిజీ బిజీ

అతను AB Corp. Ltd. నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నారు. సినిమాలు చేయకపోయినా ఆయన సంపద పెరగడానికి కారణం ఇదే. 

Image credits: సోషల్ మీడియా

Ajith-Trisha Movies: అజిత్-త్రిష జంటగా నటించిన సినిమాల లిస్ట్

Ajith Trisha Romance : అజిత్ తో ప్రేమలో పడిన త్రిష, షాలినీ కి షాక్

సల్మాన్, షారుఖ్‌లను తిట్టిపడేసిన మమతా కులకర్ణి.. ఎప్పుడు? ఎక్కడ??

తొమ్మిదో తరగతిలోనే ఇదేం బరితెగింపు మమతా??