Entertainment

Ajith-Trisha Movies: అజిత్ తో త్రిష జోడీ కట్టిన సినిమాలు

Image credits: our own

జీ

అజిత్, త్రిష మొదటిసారి జోడీ కట్టిన సినిమా `జీ`. దీన్ని లింగుస్వామి డైరెక్ట్ చేశారు.

Image credits: Google

క్రీడం

ఎ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేసిన `క్రీడం` సినిమాలో అజిత్ - త్రిష జోడీ రెండోసారి కలిసి నటించింది.

Image credits: Google

మంకాత

అజిత్ - త్రిష మూడోసారి జోడీగా నటించిన `మంకాత` బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

Image credits: Google

ఎన్నై అరిందాల్

గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన `ఎన్నై అరిందాల్` లో నాలుగోసారి జోడీ కట్టారు.

Image credits: Google

విడాముయర్చి

అజిత్ - త్రిష ఐదోసారి కలిసి నటిస్తున్న సినిమా `విడాముయర్చి`. తెలుగులో దీన్ని `పట్టుదల`తో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 6న రిలీజ్‌ కానుంది.

Image credits: Twitter

గుడ్ బ్యాడ్ అగ్లీ

అజిత్ `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమాలో కూడా త్రిష హీరోయిన్. ఇది వాళ్ళ ఆరో సినిమా. ఇది ఏప్రిల్‌ 10న రిలీజ్‌ కాబోతుంది. 

Image credits: Twitter

Ajith Trisha Romance : అజిత్ తో ప్రేమలో పడిన త్రిష, షాలినీ కి షాక్

సల్మాన్, షారుఖ్‌లను తిట్టిపడేసిన మమతా కులకర్ణి.. ఎప్పుడు? ఎక్కడ??

తొమ్మిదో తరగతిలోనే ఇదేం బరితెగింపు మమతా??

Monalisa: సినిమా ఆఫర్ తర్వాత మోనాలిసా క్లారిటీ.. అవి అబద్దాలే?