Cricket
బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 1,425 కోట్ల రూపాయలతో రిచెస్ట్ క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.
1,040 కోట్ల రూపాయల భారత జట్టు మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోని రెండో స్థానంలో ఉన్నారు.
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ 1,020 కోట్ల రూపాయల రిచెస్ట్ క్రికెటర్లలో మూడో స్థానంలో ఉన్నారు.
634 కోట్ల రూపాయల ఆస్తితో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నాల్గో స్థానంలో ఉన్నారు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 480 కోట్ల రూపాయల ఆస్తితో ఐదో స్థానంలో ఉన్నారు.
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ 409 కోట్ల రూపాయలతో రిచెస్ట్ క్రికెటర్ల జాబితాలో 6వ స్థానంలో ఉన్నారు.
వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 375 కోట్ల రూపాయల ఆస్తితో రిచెస్ట్ క్రికెరట్ల జాబితాలో టాప్-7 లో ఉన్నారు.
టాప్-10 రిచెస్ట్ క్రికెరట్ల జాబితాలో మరో భారతీయ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నారు. అతని నికర విలువ 332 కోట్ల రూపాయలు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 320 కోట్ల రూపాయల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా.
పదో స్థానంలో ఉన్న టీమిండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 266 కోట్ల రూపాయల నికర విలువను కలిగి ఉన్నారు.
ఈ బాలీవుడ్ స్టార్ ఏడాదిలో రెండు పుట్టినరోజులు ఎందుకు జరుపుకుంటాడు?
ప్రపంచంలో ఎక్కువ అభిమానులున్న టాప్-10 క్రీడాకారులు వీరే
సచిన్ టెండూల్కర్ రికార్డుకు ఎసరు? కోహ్లీని దాటేసింది ఎవరు?
టాప్-10 రిచెస్ట్ క్రికెటర్లు: సచిన్ నుండి పాంటిగ్ వరకు