Cricket

స్మృతి మంధానా ఐపీఎల్‌లో ఎవరి ఆటను ఎక్కువగా చూస్తారో తెలుసా?

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆటతో ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

స్మృతి మంధాన రికార్డుల మోత

భారత మహిళా క్రికెట్‌లో ప్రత్యేకమైన క్రీడాకారిణిగా స్మృతి మంధాన అనేక రికార్డులు సాధించారు.

స్మృతికి ఇష్టమైన ప్లేయర్ ఎవరు?

స్మృతి మంధానకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. ఐపీఎల్ లో కింగ్ కోహ్లీ ఆటను ఎక్కువగా చూస్తారు. 

స్మృతి మంధానకు ఇష్టమైన క్రికెటర్

స్మృతి మంధానకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆమె కోహ్లీ ఆట చూడటానికి ఇష్టపడుతుంది. ఈ విషయాన్ని ఆమె చాలాసార్లు చెప్పింది.

విరాట్ లాగే దూకుడు

విరాట్ కోహ్లీ మైదానంలో ప్రత్యర్థులపై ఎలా దూకుడు చూపిస్తాడో, స్మృతి మంధాన కూడా అలాగే  అదరగొడుతుంది. 

ఇద్దరి జెర్సీ నంబర్ 18

స్మృతి మంధాన, విరాట్ కోహ్లీ ఇద్దరి జెర్సీ నంబర్ కూడా ఒకటే. ఇద్దరూ మైదానంలో తమ జట్టు కోసం 18 నంబర్ జెర్సీలో కనిపిస్తారు.

సోషల్ మీడియాలో యాక్టివ్

స్మృతి మంధాన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచుగా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కనిపిస్తుంది.

స్మృతి మంధానకు ఇష్టమైన ఆహారం ఇదేనంటా !

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్స్ వీళ్లే!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్ vs పాకిస్తాన్.. జెర్సీ ధరెంతో తెలుసా?

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్‌మెన్