Cricket

దిగ్గజ క్రికెటర్లకు షాకిచ్చిన అశ్విన్

Image credits: Getty

వాల్ష్ ను దాటేసి అశ్విన్

IND vs BAN టెస్టులో షకీబ్ అల్ హసన్‌ను అవుట్ చేయడంతో అశ్విన్ అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లలో వెస్టిండీస్ దిగ్గజం కోర్ట్నీ వాల్ష్‌ను (519) అధిగమించాడు. 

 

Image credits: Getty

ఎనిమిదో స్థానం

522 వికెట్లతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో అశ్విన్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. 

Image credits: Getty

తర్వాతి టార్గెట్ నాథన్ లియాన్

530 వికెట్లతో అశ్విన్ ముందున్నాడు ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లియాన్. అశ్విన్ తదుపరి లక్ష్యం అతనే. 

 

Image credits: Getty

ఆ తర్వాత మెక్‌గ్రాత్

563 వికెట్లతో ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మెక్‌గ్రాత్ అత్యధిక టెస్ట్ వికెట్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.

Image credits: Getty

600 క్లబ్ ఇంగ్లాండ్ స్టార్

604 వికెట్లతో ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ అత్యధిక టెస్ట్ వికెట్ల వేటలో ఐదో స్థానంలో ఉన్నాడు.

Image credits: Getty

కుంబ్లేని దాటుతాడా?

619 వికెట్లతో భారతదేశపు అత్యుత్తమ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఈ లిస్టులో నాల్గో స్థానంలో ఉన్నాడు.

Image credits: Getty

700 దాటిన జిమ్మీ

704 వికెట్లతో ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్ అత్యధిక టెస్టు వికెట్లలో మూడో స్థానంలో ఉన్నాడు.

Image credits: Getty

షేన్ వార్న్

708 వికెట్లతో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

Image credits: Getty

మురళిని దాటడం కష్టమే

800 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్న శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ను 38 ఏళ్ల అశ్విన్ దాటే అవకాశం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.

Image credits: Getty

ఆల్ టైమ్ బెస్ట్ భారత వన్డే జట్టు ఇదే

థార్ నుండి బెంజ్ వరకు: యశస్వి జైస్వాల్ కార్ కలెక్షన్ గురించి తెలుసా?

దులీప్ ట్రోఫీలో మెరిసినా ఈ క్రికెటర్లకు మళ్లీ నిరాశే మిగిలింది

ఆస్ట్రేలియా: అత్యంత వేగవంతమైన టాప్-5 టీ20 సెంచరీలు