ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. ఈ సమయంలో ఆరెంజ్ క్యాప్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
ఆరెంజ్ క్యాప్ పోటీలో నిలిచి వేగంగా పరుగులు సాధించిన టాప్ 5 బ్యాట్ మెన్స్ గురించి తెలుసుకుందాం.
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ 14 మ్యాచ్‌లలో 679 పరుగులు చేశాడు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 14 మ్యాచ్‌లలో 649 పరుగులు చేశాడు.
ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 13 మ్యాచ్‌లలో 583 పరుగులు చేశాడు.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ మిచెల్ మార్ష్ 12 మ్యాచ్‌లలో 560 పరుగులు చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ 14 మ్యాచ్‌లలో 559 పరుగులు చేశాడు.
IPL Most Centuries: ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు.. టాప్ 5 బ్యాట్స్‌మెన్
ఇంగ్లాండ్ టూర్ కు ముందు 10 కిలోలు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్
IPL 2025:దంచికొడుతున్నారు.. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న టాప్ 5 బ్యాటర్లు
IPL 2025 : హయ్యెస్ట్ సిక్సర్లు బాదిన టాప్ 5 హిట్టర్లు వీళ్లే