భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ మళ్ళీ మొదలైంది. ఈ సీజన్లో చాలా మంది బ్యాట్స్‌మెన్‌లు అద్భుతంగా ఆడారు.
ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు కొట్టిన 5 మంది బ్యాట్స్‌మెన్‌ల గురించి తెలుసుకుందాం.
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ 11 మ్యాచ్‌లలో 34 సిక్సర్లు కొట్టాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 11 మ్యాచ్‌లలో 27 సిక్సర్లు కొట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ రియాన్ పరాగ్ 12 మ్యాచ్‌లలో 26 సిక్సర్లు కొట్టాడు.
ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ 12 మ్యాచ్‌లలో 26 సిక్సర్లు కొట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ 12 మ్యాచ్‌లలో 25 సిక్సర్లు కొట్టాడు.
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సంపాదన, లైఫ్ స్టైల్ ఇదే !
టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ గిల్ ఏ ఎందుకు? టాప్ 7 రీజన్స్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవకున్నా... టీమిండియాకు భారీ ప్రైజ్ మనీ
సారా టెండూల్కర్ ఒక్క యాడ్ కు ఎంత వసూలు చేస్తుందో తెలుసా?