ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
నెంబర్ 1 స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు. కింగ్ కోహ్లీ 263 మ్యాచ్‌లలో 8 సెంచరీలు బాదారు.
రెండవ స్థానంలో జోస్ బట్లర్ ఉన్నారు. బట్లర్ 119 మ్యాచ్‌లలో 7 సెంచరీలు బాదాడు.
మూడవ స్థానంలో క్రిస్ గేల్ ఉన్నారు. ఈ కరేబియన్ బ్యాట్స్‌మెన్ 142 మ్యాచ్‌లలో 6 సెంచరీలు బాదాడు.
నాల్గవ స్థానంలో ఉన్న కేెఎల్ రాహుల్ 143 మ్యాచ్‌లలో 5 సెంచరీలు సాధించాడు.
ఐదవ స్థానంలో శుభ్‌మన్ గిల్, షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. వీరు ముగ్గురూ నాలుగేసి సెంచరీలు కొట్టారు.
ఇంగ్లాండ్ టూర్ కు ముందు 10 కిలోలు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్
IPL 2025:దంచికొడుతున్నారు.. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న టాప్ 5 బ్యాటర్లు
IPL 2025 : హయ్యెస్ట్ సిక్సర్లు బాదిన టాప్ 5 హిట్టర్లు వీళ్లే
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సంపాదన, లైఫ్ స్టైల్ ఇదే !