Telugu

ఇంగ్లాండ్ టూర్ కు ముందు 10 కిలోలు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్

Telugu

సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్ మార్పు

సర్ఫరాజ్ ఖాన్ తన ఫిట్‌నెస్‌పై కష్టపడి పనిచేసి 10 కిలోల బరువు తగ్గారు.

Image credits: Twitter
Telugu

సర్ఫరాజ్ బరువు తగ్గిన ప్రయాణం

సర్ఫరాజ్ ఖాన్ 10 కిలోల బరువు తగ్గడానికి చాలానే కష్టపడ్డాడు.

Image credits: ANI
Telugu

నో రైస్

సర్ఫరాజ్ ఖాన్ అన్నం, రోటీ మానేసి కూరగాయలు తింటున్నారు.

Image credits: ANI
Telugu

ఉడికించిన ఆహారం

సర్ఫరాజ్ ఖాన్ ఉడికించిన చికెన్, గ్రిల్డ్ చేసిన చేపలు తింటున్నారు.

Image credits: ANI
Telugu

చక్కెర, మైదా నో చెప్పిన సర్ఫరాజ్

సర్ఫరాజ్ ఖాన్ చక్కెర, మైదాతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటున్నారు.

Image credits: ANI
Telugu

కఠినమైన దినచర్యను

సర్ఫరాజ్ ఖాన్ తన ఫిట్ నెస్, బరువు తగ్గడం కోసం కఠినమైన దినచర్యను పాటిస్తున్నారు.

Image credits: ANI
Telugu

వ్యాయామం

సర్ఫరాజ్ ఖాన్ బరువు తగ్గడానికి, ఫిట్ నెస్ కాపాడుకోవడం కోసం కఠినమైన వ్యాయామం చేస్తున్నారు.

Image credits: ANI
Telugu

ఇండియా ఏ జట్టుకు సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక

సర్ఫరాజ్ ఖాన్ ఇండియా A జట్టులోకి ఎంపికయ్యారు.

Image credits: ANI

IPL 2025:దంచికొడుతున్నారు.. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న టాప్ 5 బ్యాటర్లు

IPL 2025 : హయ్యెస్ట్ సిక్సర్లు బాదిన టాప్ 5 హిట్టర్లు వీళ్లే

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సంపాదన, లైఫ్ స్టైల్ ఇదే !

టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ గిల్ ఏ ఎందుకు? టాప్ 7 రీజన్స్