Cricket
జట్టులో ఉంచుకునే మొదటి 3 ఆటగాళ్లకు వరుసగా ₹18 కోట్లు, ₹14 కోట్లు, ₹11 కోట్లు అందించాలి.
4, 5వ ఆటగాళ్లకు బీసీసీఐ వరుసగా ₹18 కోట్లు, ₹14 కోట్లు నిర్ణయించింది.
ఒక జట్టు వేలానికి ముందు 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే మొత్తం ₹120 కోట్లలో ₹75 కోట్లు ఖాళీ అవుతాయి.
అన్‌క్యాప్డ్ ఆటగాడిని రిటైన్ చేసుకోవడానికి ఫ్రాంచైసీ ₹4 కోట్లు చెల్లించాలి.
జట్టు 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే వేలానికి కేవలం ₹41 కోట్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది.
ఫ్రాంచైసీ, రిటెన్షన్ బదులుగా వేలంలో 6 రైట్ టు మ్యాచ్ కార్డులను ఉపయోగించుకునే అవకాశం ఉంది
ఏదైనా జట్టు మొత్తం 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకుంటే, అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడని భారతీయ ఆటగాడు అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఉండాలి.