Cricket

ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-10 నుంచి విరాట్ కోహ్లీ-రోహిత్ ఔట్

Image credits: Getty

బిగ్ షాక్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ టాప్ 10 నుండి ఔట్ అయ్యాడు. ఇప్పుడు 12వ స్థానానికి పడిపోయాడు

Image credits: Getty

రోహిత్ శర్మ కూడా..

చెన్నై టెస్ట్ లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయాడు.

Image credits: Getty

రిషబ్ పంత్ పైపైకి

చెన్నై క్రికెట్ టెస్ట్ లో సెంచరీ సాధించిన రిషబ్ పంత్ ఆరో స్థానానికి ఎగబాకాడు.

Image credits: Getty

యశస్వి ముందడుగు

యశస్వి జైస్వాల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో స్థానానికి చేరుకున్నాడు.

Image credits: Getty

గిల్ దూకుడు

బంగ్లాదేశ్ తో జరిగిన రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన శుభ్ మన్ గిల్ 5 స్థానాలు అధిగమించి 14వ స్థానానికి చేరుకున్నాడు.

Image credits: Getty

నెంబర్ వన్ గా జో రూట్

ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ మొదటి స్థానంలోనూ, కేన్ విలియమ్సన్ రెండో స్థానంలోనూ, డారిల్ మిచెల్ మూడో స్థానంలోనూ, స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలోనూ ఉన్నారు.

Image credits: Getty

బంగ్లా మ్యాచ్ లో నిరాశ

బంగ్లాదేశ్ తో జరిగిన చెన్నై క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 23 పరుగులు, రోహిత్ 10 పరుగులు మాత్రమే చేశారు.

Image credits: Getty

7వ తరగతిలోనే.. అశ్విన్ - ప్రీతి లవ్ స్టోరీ ఇది

టీమిండియా సాధించిన 6 కొత్త రికార్డులు ఇవే

దిగ్గజ క్రికెటర్లకు షాకిచ్చిన అశ్విన్

ఆల్ టైమ్ బెస్ట్ భారత వన్డే జట్టు ఇదే