ఐపీఎల్ 2025: ఈ స్టార్ క్రికెటర్లకు ఐపీఎల్ 2025 చివరి సీజనా?
Telugu
ఐపీఎల్ 2025
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అన్ని జట్లు తమ పూర్తి జట్టును సిద్ధం చేసుకుని టైటిల్ గెలవడానికి సిద్ధంగా ఉన్నాయి.
Telugu
స్టార్ ప్లేయర్లకు చివరి సీజన్ కావచ్చు
పలువురు క్రికెట్ ప్లేయర్లకు ఐపీఎల్ 2025 చివరి సీజన్ అయ్యే అవకాశముంది. ఈ లిస్టులో భారత స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు.
Telugu
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు విజయవంతమైన కెప్టెన్. ఐదు ట్రోఫీలు గెలిచాడు. అతని వయస్సు దృష్ట్యా ఐపీఎల్ 2025 అతని చివరి సీజన్ కావచ్చు.
Telugu
ఆర్ అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. వయస్సు దృష్ట్యా 2025 ఐపీఎల్ తర్వాత దీని నుంచి కూడా రిటైర్ కావచ్చు.
Telugu
ఎంఎస్ ధోని
ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కు విజయవంతమైన కెప్టెన్. 2025 సీజన్ ధోనికి చివరి ఐపీఎల్ కావచ్చు.
Telugu
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ఇటీవల టీ20 అంతర్జాతీయ క్రికెట్ కు రైటర్మెంట్ ప్రకటించాడు. అతని వయస్సు దృష్ట్యా ఐపీఎల్ 2025 అతనికి చివరి సీజన్ కావచ్చు.
Telugu
మోయిన్ అలీ
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మోయిన్ అలీ కూడా ఐపీఎల్ 2025లో చివరిసారిగా కనిపించవచ్చు. ఈ సీజన్‌లో కూడా అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.