Cricket
చిన్నప్పుడు అశ్విన్ ఫుట్ బాల్ ఆటగాడిని కావాలనుకున్నారట. స్కూల్ రోజుల్లో మంచి ఫుట్ బాల్ ఆటగాడు.
మొదటి టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ 9 వికెట్లు తీసుకున్నారు. హిరవాణి 16 వికెట్ల తర్వాత ఇది రెండో అత్యుత్తమం.
టెస్ట్ క్రికెట్ లో అతి తక్కువ సమయంలో 75 వికెట్లు, 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు.
నవంబర్ 13, 2011 న చిన్ననాటి స్నేహితురాలు ప్రీతి నారాయణన్ ని వివాహం చేసుకున్నారు.
చిన్నతనంలో ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా ఆడిన అశ్విన్ తన కెరీర్ లో లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ మారాడు.
ఒకే టెస్ట్ లో రెండు సార్లు సెంచరీ, 5 వికెట్లు తీసిన తొలి భారతీయుడు అశ్విన్.
2013 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 29 వికెట్లు తీసుకున్నారు.
2013 లో వెస్ట్ ఇండీస్ పై రెండో టెస్ట్ సెంచరీ కొట్టాడు అశ్విన్.
2014 టీ20 ప్రపంచ కప్ లో 11 వికెట్లు తీసుకున్నారు.
2015 ప్రపంచ కప్ లో 13 వికెట్లు తీసుకున్నారు.
రవిచంద్రన్ అశ్విన్ కు ఇంత అందమైన భార్య వుందా!!
ధోనీ vs యువరాజ్: ఎవరు బాగా రిచ్?
వార్నర్ నుంచి పృథ్వీ షా వరకు: IPL వేలంలో అమ్ముడుపోని టాప్-10 ప్లేయర్లు
ఐపీఎల్ 2025: టాప్ -10 ఖరీదైన ప్లేయర్లు వీరే