ఇక రవిచంద్రన్ అశ్విన్ కు పెన్షన్ ... ఎంత వస్తుందో తెలుసా?
Telugu
అశ్విన్ పదవీ విరమణ
భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి పదవీ విరమణ ప్రకటించారు. బుధవారం అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
Telugu
గబ్బా టెస్ట్ తర్వాత నిర్ణయం
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా గబ్బా టెస్ట్ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించారు అశ్విన్. రోహిత్ శర్మతో కలిసి మీడియాతో మాట్లాడుతూ రిటైర్మెంట్ ప్రకటన చేశారు.
Telugu
అశ్విన్ కు ఎందుకు పెన్షన్?
అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు కాబట్టి ఇక అశ్విన్ కి బీసీసీఐ పెన్షన్ అందిస్తుంది. దీన్ని ఆయన ప్రతి నెలా అందుకుంటారు
Telugu
పెన్షన్ ఎలా నిర్ణయిస్తారు?
క్రికెటర్ గా టీమిండియాకు అందించిన సేవలను గుర్తించి మాజీ క్రికెటర్లకు పెన్షన్ అందిస్తారు. ఇలా ఆటగాడు ఆడిన మ్యాచులు బట్టి క్యాటగిరీలు వున్నాయి... దాన్నిబట్టే పెన్షన్ వస్తుంది.
Telugu
ఇటీవలే పెంచిన పెన్షన్లు
2022లో బీసీసీఐ పెన్షన్ పథకంలో మార్పు చేసింది. దీంతో మాజీ ఆటగాళ్ల పెన్షన్ మొత్తం పెరిగింది
Telugu
2022 ముందు ఎంత చెల్లించారు?
2022కి ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో 25 లేదా అంతకంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌కు రూ.37,500 వచ్చేది, ఇప్పుడు అది రూ.60,000కి పెరిగింది
Telugu
అశ్విన్ కి ఎంత వస్తుంది?
రవిచంద్రన్ అశ్విన్ టీమ్ ఇండియా తరపున మొత్తం 106 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. కొత్త పెన్షన్ పథకం ప్రకారం బీసీసీఐ ప్రతి నెలా అతడికి రూ.60,000 ఇస్తుంది