Cricket

ఐపీఎల్ లో కొత్త చరిత్ర..

రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.  

Image credits: PTI

ఫాస్టెస్ట్ ఫిఫ్టీ..

కేకేఆర్ తో ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న మ్యాచ్ ‌లో  జైస్వాల్.. 13 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. 

Image credits: PTI

రికార్డు..

తద్వారా  ఐపీఎల్  అతి తక్కువ బంతుల్లో యాభై పరుగులు చేసిన  కెఎల్ రాహుల్, పాట్ కమిన్స్ రికార్డులను బ్రేక్ చేశాడు.

Image credits: PTI

రాహుల్..

రాహుల్ 2018 సీజన్ లో  ఢిల్లీతో మ్యాచ్ లో  14 బంతుల్లోనే హాఫ్  సెంచరీ చేశాడు.  

Image credits: PTI

కమిన్స్..

కమిన్స్ కూడా గత సీజన్ లో ముంబైపై ఈ ఘనతను అందుకున్నాడు. 

Image credits: PTI

15 బంతుల్లో..

ఈ జాబితాలో రాహుల్, కమిన్స్ తర్వాత  15 బంతుల్లో  అర్థ సెంచరీలు చేసినవారిలో యూసుఫ్ పఠాన్, నికోలస్ పూరన్ లు ఉన్నారు.  

Image credits: PTI

ఇషాన్ కూడా..

చెన్నై మాజీ ఆటగాడు సురేశ్ రైనా, ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ 16 బంతుల్లో అర్థ సెంచరీలు చేశారు.   

Image credits: PTI

ఫస్ట్ ఓవర్ లో 26 పరుగులు..

తాజాగా జైస్వాల్ ఈ రికార్డులన్నీ బ్రేక్ చేశాడు.  కేకేఆర్ తో మ్యాచ్ లో జైస్వాల్ ఫస్ట్ ఓవర్ లోనే 26 పరుగులు చేశాడు. ఇది కూడా ఐపీఎల్ చరిత్రలో ఇదే ప్రథమం. 

Image credits: PTI
Find Next One