Cricket

ఐపీఎల్ 2023లో టాప్ ప్లేస్‌ కోసం గట్టిగా పోటీపడుతోంది లక్నో.

Image credits: PTI

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 135 పరుగులను ఛేదించలేకపోయిన లక్నో

Image credits: PTI

పంజాబ్ మ్యాచ్‌లో 257 పరుగులు చేసి దుమ్ము రేపిన రాహుల్ టీమ్..

Image credits: PTI

ఐపీఎల్ చరిత్రలో ఇదే రెండో అత్యధిక టీమ్ స్కోరు.

Image credits: PTI

ఆర్‌సీబీ 2013లో 263 పరుగులు చేసి టాప్‌లో ఉంది.

Image credits: PTI

కెఎల్ రాహుల్ త్వరగా అవుటైన మ్యాచుల్లో లక్నోకి లక్కు కలిసివస్తోంది.

Image credits: PTI

రాహుల్ 20 కంటే ఎక్కువ రన్స్ చేసిన మ్యాచుల్లో లక్నో 160 మార్కు దాటలేదు.

Image credits: PTI

రాహుల్ 20 కంటే తక్కువకి అవుటైన మ్యాచుల్లో 200 మార్కు దాటేసింది.

Image credits: PTI

రాహుల్ ఉండాలి, కానీ త్వరగా అవుట్ అవ్వాలి. ఇదే లక్నో లక్కు లాజిక్కు !

Image credits: PTI