హార్దిక్ పాండ్యా సంపద: ఆస్తులు, ఆదాయం ఎంతో తెలుసా?
cricket-sports Oct 14 2024
Author: Mahesh Rajamoni Image Credits:Twitter
Telugu
విలాసవంతమైన జీవితం-కోట్ల ఆస్తులు
హార్దిక్ పాండ్యాకు వడోదరలో రూ. 3.1 కోట్ల విలువైన పెంట్ హౌస్, బాంద్రాలో రూ. 30 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ లు ఉన్నాయి.
Image credits: Twitter
Telugu
బ్రాండ్ ప్రకటనలు భారీగానే సంపాదన
గల్ఫ్ ఆయిల్, అమెజాన్ వంటి ప్రధాన బ్రాండ్‌లతో భాగస్వామిగా ఉన్నాడు. ప్రతి ప్రకటన ఒప్పందానికి దాదాపు రూ. 1 కోటి వరకు తీసుకుంటున్నారు హార్దిక్.
Image credits: Twitter
Telugu
BCCI కాంట్రాక్ట్
2024లో గ్రేడ్ A కాంట్రాక్ట్‌తో బీసీసీఐ నుండి ఏడాదికి రూ. 5 కోట్ల జీతం పొందుతున్నారు హర్దిక్.
Image credits: Instagram
Telugu
ఐపీఎల్ అద్భుత ప్రయాణం
2015లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ లోకి వచ్చిన పాండ్యా 2022లో గుజరాత్ టైటాన్స్‌కు తొలి టైటిల్ అందించాడు. 2024 సీజన్ ముందు ముంబై కెప్టెన్ గా తిరిగి వచ్చాడు.
Image credits: Instagram
Telugu
ఐపీఎల్ నుంచి భారీ సంపాదన
ఐపీఎల్ కెరీర్‌లో దాదాపు రూ. 89.30 కోట్లు సంపాదించారు. క్రికెట్‌లో అత్యంత లాభదాయకమైన లీగ్‌లో ఒక ఖరీదైన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.
Image credits: INSTAGRAM
Telugu
వ్యాపార సంస్థలు
క్రికెట్ లోనే కాకుండా అరెట్టో, యు ఫుడ్‌ల్యాబ్స్, లెన్‌డెన్‌క్లబ్ వంటి స్టార్టప్‌లలో హార్దిక్ పాండ్యా పెట్టుబడులు పెట్టారు.
Image credits: INSTAGRAM
Telugu
హార్దిక్ పాండ్యా నికర సంపద
క్రికెట్, ప్రకటనలు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఆయన నికర సంపద రూ. 94 కోట్లకు చేరింది.