Telugu

గాడిద పాల చీజ్ లక్ష రూపాయలా? అంత స్పెషల్ ఏముందబ్బా?

Telugu

గాడిద పాల చీజ్

గాడిద పాలతో తయారైన చీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. కిలో ధర రూ.లక్ష నుండి రూ.1.2 లక్షల వరకు ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

చీజ్ ఎందుకు ఖరీదు?

గాడిద రోజుకి 200-500 మి.లీ. పాలు ఇస్తుంది. కిలో చీజ్ కి 5-7 లీటర్ల పాలు కావాలి. పాలు తక్కువ, శ్రమ ఎక్కువ కాబట్టి ధర ఎక్కువ.

Image credits: Gemini
Telugu

ఆరోగ్య ప్రయోజనాలు

గాడిద పాలలో ప్రోటీన్, విటమిన్ బి, డి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

Image credits: Gemini
Telugu

చీజ్ ఎక్కడ దొరుకుతుంది?

సెర్బియాలోని పులోన్కా ఫామ్‌లో గాడిద పాల చీజ్ ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు భారతదేశంలో కొన్ని ఫామ్‌లలో కూడా దొరుకుతోంది. కానీ చాలా తక్కువ.

Image credits: Gemini
Telugu

తయారీ విధానం

గాడిద పాలతో పాటు కొద్దిగా మేక పాలు కలిపి సాంప్రదాయ పద్ధతిలో ఈ చీజ్ తయారు చేస్తారు.

Image credits: Gemini
Telugu

ప్రముఖుల ఎంపిక

అనేక అంతర్జాతీయ ప్రముఖులు, రాజ కుటుంబాలు ఈ చీజ్‌ని తమ ఆహారంలో చేర్చుకుంటారు. ప్రసిద్ధ రెస్టారెంట్లలో ప్రత్యేక వంటకంగా వడ్డిస్తారు.

Image credits: Gemini

2025లో నేర్చుకోవాల్సిన టాప్ 5 ప్రోగ్రామింగ్ భాషలు ఇవే

Gold Chain: 5 గ్రాముల్లో గోల్డ్ చైన్.. చూస్తే ఫిదా అవుతారు!

Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే కొనకుండా ఉండలేరు!

Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!