business
ఈ ఇయర్ రింగ్స్ చాలా సింపుల్ గా స్టైలిష్ గా ఉంటాయి. చీరల మీదకు చాలా బాగుంటాయి.
రోజూ పెట్టుకోవడానికి ఇవి బాగుంటాయి. 5 గ్రాముల్లోపే ఇవి చేయించుకోవచ్చు.
ఈ ఇయర్ రింగ్స్ చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి. వీటిని 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
సింపుల్ లుక్ ఇష్టపడే వారికి ఇవి బాగుంటాయి. 3 గ్రాముల్లో వస్తాయి.
బడ్జెట్ టెన్షన్ లేకపోతే, ఈ టైప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఇవి అన్ని డ్రెస్ ల పైకి సెట్ అవుతాయి.
ఈ ఇయర్ రింగ్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. రోజూ పెట్టుకోవడానికి బాగుంటాయి.