business
10 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ బరువైన చైన్ కి ఈ పెండెంట్ చాలా బాగుంటుంది. ఇది చైన్ లుక్ నే మార్చేస్తుంది.
మీనాకారీ వర్క్ ఉన్న గోల్డ్ పెండెంట్ తో చైన్ మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇది 5 గ్రాముల్లోపే తయారవుతుంది.
బాల్స్ వేలాడుతున్న హాఫ్ సర్కిల్ గోల్డ్ పెండెంట్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సూపర్ గా కనిపిస్తారు.
సన్నని కట్‌తో తయారైన నెమలి డిజైన్ పెండెంట్ చాలా అందంగా ఉంటుంది. రాయల్ లుక్ ఇస్తుంది.
డబుల్ హార్ట్ షేప్ పెండెంట్ చాలా గట్టిగా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నుతుంది. ట్రెండీగా ఉంటుంది.
స్టార్ పెండెంట్ చాలా లేటెస్ట్ మోడల్. వైట్ స్టోన్స్ తో ఉన్నఈ పెండెంట్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సింపుల్ గా ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఐఫోన్ కొంటే రూ.78,200 డిస్కౌంట్
Gold Earrings: రోజూ పెట్టుకోవడానికి ఈ బంగారు కమ్మలు బెస్ట్ ఆప్షన్..!
Worlds First Flight: ప్రపంచపు తొలి విమాన టికెట్ ధర ఎంతో తెలుసా!
Gold Necklace: ఇంత తక్కువ వెయిట్ లో గోల్డ్ నెక్లెస్ ఎప్పుడైనా చూశారా?