business

ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఐఫోన్ కొంటే రూ.78,200 డిస్కౌంట్

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మీద డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ హ్యాండ్‌సెట్ మీద ఇంత పెద్ద డిస్కౌంట్ ఎప్పుడూ లేదు. ఈ ఫోన్ మీద 78,200 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1,44,900. దీనిపై 6% డిస్కౌంట్ ఉంది. అంటే ఫోన్ మీద 9 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. 

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ బ్యాంక్ డిస్కౌంట్

మీరు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనేందుకు ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగిస్తే 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మీద ఫ్లిప్‌కార్ట్ 66,200 రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే దాని మీద మొత్తం డిస్కౌంట్ 78,200 రూపాయలు వరకు లభిస్తుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్ కండీషన్

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కండీషన్ ఏమిటంటే.. మీ పాత ఫోన్ వాల్యూ, మోడల్, కండిషన్ ఆధారంగా ధర నిర్ణయిస్తారు. 

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫీచర్లు

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 ఇంచెస్ సూపర్ రెటినా XDR OLED ప్యానెల్ ఉంది. ఈ ఫోన్‌లో టైటానియం డిజైన్ అప్‌గ్రేడెడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంది.

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కెమెరా

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంది.

Gold Earrings: రోజూ పెట్టుకోవడానికి ఈ బంగారు కమ్మలు బెస్ట్ ఆప్షన్..!

Worlds First Flight: ప్రపంచపు తొలి విమాన టికెట్ ధర ఎంతో తెలుసా!

Gold Necklace: ఇంత తక్కువ వెయిట్ లో గోల్డ్ నెక్లెస్ ఎప్పుడైనా చూశారా?

Holi 2025: మీకిష్టమైన దేవుడికి ఏ రంగు గులాల్ ఇష్టమో తెలుసా?