business

రూ.10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ డీజిల్ కార్లు ఇవిగో

Image credits: our own

మీ కల నెరవేర్చుకోండి

కారు కొనాలనేది ప్రతి ఒక్కరి కల. బడ్జెట్‌కు తగ్గ మంచి మైలేజ్ కారు కోసం మీరు చూస్తుంటే ఈ కార్లు మీ అభిరుచికి తగ్గట్టుగా ఉంటాయి.

Image credits: our own

డీజిల్ కార్లే ఎందుకు

సాధారణంగా అందరూ పెట్రోల్ కార్లు కొనేందుకు ఆసక్తి చూపుతారు. అయితే డీజిల్ కార్లు ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. లాంగ్ డ్రైవ్స్ కి ఎక్కువ ఉపయోగపడతాయి. 

Image credits: our own

టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్ సరసమైన డీజిల్ కారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.90 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. మైలేజ్ 19.17 నుంచి 26.2 కెఎంపిఎల్.

Image credits: Tata website

మహీంద్రా XUV 3XO

MX1 పెట్రోల్ వేరియంట్ రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), డీజిల్ రూ.9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది లీటరుకు 18 నుంచి 21 కి.మీ నడుస్తుంది.

Image credits: Mahindra Website

మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో ఎక్స్ షోరూమ్ ధర రూ.9.90 లక్షల నుండి రూ.10.91 లక్షల వరకు ఉంది. ఇది 1.5 లీటర్ కెపాసిటీ కలిగిన డీజిల్ ఇంజిన్ తో నడుస్తుంది. మైలేజ్ 15.9 కి.మీ/లీ.

Image credits: Mahindra Auto Website

కియా సోనెట్

కియా సోనెట్ HTE మోడల్ పెట్రోల్ మ్యాన్యువల్ వెర్షన్ రూ.8 లక్షలు. డీజిల్ వెర్షన్ రూ.9.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). మైలేజ్ 17 కి.మీ/లీ.

Image credits: Kia Website

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ ధర రూ.8 లక్షల నుండి రూ.15.80 లక్షల వరకు ఉంది. డీజిల్ వేరియంట్ రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). మైలేజ్ 17 - 24 కి.మీ/లీ.

Image credits: Getty

బంగారు నగలు కొనేటప్పుడు మోసపోకుండా ఉండేందుకు 7 చిట్కాలు

ధన త్రయోదశికి బంగారం, వెండి.. ఏది కొంటే మంచిది?

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ఇంత తక్కువా?

వందే భారత్ స్లీపర్ కోచ్ లోపల ఎంత అందంగా ఉందో!