టాప్ 10 బడ్జెట్ కార్లు: ధర రూ.7 లక్షల లోపే..
Telugu

టాప్ 10 బడ్జెట్ కార్లు: ధర రూ.7 లక్షల లోపే..

టయోటా గ్లాన్జా
Telugu

టయోటా గ్లాన్జా

ప్రారంభ ధర రూ.6.86 లక్షలు (ఎక్స్-షోరూమ్). మైలేజ్ 19 నుండి 21 కి.మీ/లీటరు.

Image credits: Freepik
మారుతి సుజుకి డిజైర్
Telugu

మారుతి సుజుకి డిజైర్

ప్రారంభ ధర రూ.6.84 లక్షలు(ఎక్స్-షోరూమ్). మైలేజ్ 24 నుండి 26 కి.మీ/లీటరు.

Image credits: Getty
మారుతి సుజుకి బాలెనో
Telugu

మారుతి సుజుకి బాలెనో

ప్రారంభ ధర రూ.6.70 లక్షలు(ఎక్స్-షోరూమ్). మైలేజ్ 22 నుండి 23 కి.మీ/లీటరు. 

Image credits: Getty
Telugu

టాటా ఆల్ట్రోజ్

ప్రారంభ ధర రూ.6.65 లక్షలు(ఎక్స్-షోరూమ్). మైలేజ్ 19 నుండి 24 కి.మీ/లీటరు. 

Image credits: Tata website
Telugu

మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రారంభ ధర రూ.6.49 లక్షలు(ఎక్స్-షోరూమ్). మైలేజ్ 24 నుండి 26 కి.మీ/లీటరు.

Image credits: Facebook
Telugu

టాటా పంచ్

ప్రారంభ ధర రూ.6.20 లక్షలు(ఎక్స్-షోరూమ్). మైలేజ్ 18 నుండి 20 కి.మీ/లీటరు.

Image credits: social media
Telugu

హ్యుండై ఎక్స్‌టర్

ప్రారంభ ధర రూ.6.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). మైలేజ్ 19 నుండి 20 కి.మీ/లీటరు.

Image credits: Facebook
Telugu

హ్యుండై గ్రాండ్ i10 నియోస్

ప్రారంభ ధర రూ.5.98 లక్షలు(ఎక్స్-షోరూమ్). మైలేజ్ 16 నుండి 18 కి.మీ/లీటరు.

Image credits: CarWale
Telugu

మారుతి సుజుకి వ్యాగన్ R

ప్రారంభ ధర రూ.5.65 లక్షలు(ఎక్స్-షోరూమ్). మైలేజ్ 24 నుండి 25 కి.మీ/లీటరు.

Image credits: CarWale
Telugu

టాటా టియాగో

ప్రారంభ ధర రూ.5 లక్షలు(ఎక్స్-షోరూమ్). మైలేజ్ 19 నుండి 20 కి.మీ/లీటరు

Image credits: Social media
Telugu

గమనిక

వివిధ మోడల్స్, వేరియంట్లను బట్టి కార్ల ధరలు మారవచ్చు. 

Image credits: our own

Gold Chain: 5 గ్రాముల్లో గోల్డ్ చైన్.. చూస్తే ఫిదా అవుతారు!

Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే కొనకుండా ఉండలేరు!

Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Gold Earrings: రోజు పెట్టుకోవడానికి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి