business

మీ ఇంటి ఇల్లాలికి నచ్చే ఎలక్ట్రిక్‌ స్కూటర్ ఇదిగో

Image credits: Google

హోండా ఆక్టివా ఇ

మహిళలకు అనుకూలంగా, సరికొత్తగా ఉండేలా డిజైన్ చేసిన స్కూటర్ ఇది.

Image credits: Google

లైటింగ్ సూపర్

చీకట్లో చక్కటి కాంతిని ప్రసారం చేయడానికి ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్‌ఎల్‌లు ఉన్నాయి.

Image credits: Google

ఒక్క ఛార్జింగ్ తో..

హోండా ఆక్టివా ఇ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 102 కి.మీ వెళ్తుంది.

Image credits: Google

మాక్సిమం స్పీడ్

హోండా ఆక్టివా ఇ స్కూటర్ లో ఎకో, స్టాండర్డ్, స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇది గంటకు 80 కి.మీ. మాక్సిమం స్పీడ్ తో పరుగులు తీస్తుంది. 

Image credits: Google

అడ్వాన్స్‌డ్ ఫీచర్లు

హోండా ఆక్టివా ఇ స్కూటర్ లో 7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. ఇది అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. 

Image credits: Google

నావిగేషన్‌

ఈ స్కూటర్ హోండా రోడ్‌సింక్ యాప్ ద్వారా డిస్‌ప్లే నావిగేషన్‌కు సపోర్ట్ చేస్తుంది.

Image credits: Google

స్విచ్‌లతోనే నడపొచ్చు

ఇందులో హ్యాండిల్‌ బార్‌లోని స్విచ్‌లతోనే స్కూటర్‌ను ఆపరేట్ చేయవచ్చు.

Image credits: Google

డే అండ్ నైట్ మోడ్స్

ఈ స్కూటర్ లో బెటర్ వ్యూ కోసం డే అండ్ నైట్ మోడ్స్ ఉన్నాయి. హోండా హెచ్-స్మార్ట్ కీ సిస్టమ్ కూడా ఉంది.

Image credits: Google

స్మార్ట్ ఫీచర్లు

అత్యాధునిక టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ సేఫ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Image credits: Google

డ్యూయల్ స్ప్రింగ్స్‌

బెటర్ డ్రైవింగ్ కోసం ఇందులో 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక డ్యూయల్ స్ప్రింగ్స్‌ బిగించారు.

Image credits: Google

5 రంగుల్లో..

హోండా ఆక్టివా ఇ 5 రంగుల్లో లభిస్తుంది. అవి పెర్ల్ షాలో బ్లూ, పెర్ల్ మిస్టీ వైట్, పెర్ల్ సెరెనిటీ బ్లూ, మ్యాట్ ఫోగి సిల్వర్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్.

Image credits: Google

రూ.39,999లకే ఓలా కొత్త ఈవీ బైక్‌

FDలపై అధిక వడ్డీ రేట్లు ఇచ్చే టాప్ 6 బ్యాంకులు ఇవే

ఆన్‌లైన్ లోనే కొత్త పాన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు

మీ పిల్లలు కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి