పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి!
business Sep 02 2024
Author: Arun Kumar P Image Credits:social media
Telugu
లోన్ తీసుకునే ముందు ఈ చిట్కాలు తెలుసుకోండి
పర్సనల్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ విషయాలను విస్మరిస్తే నష్టపోయే అవకాశం ఉంది. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.
Image credits: stockphoto
Telugu
సరైన లోన్ మొత్తం ఎంచుకోండి
పర్సనల్ లోన్ తీసుకునే ముందు లోన్ యొక్క సరైన మొత్తాన్ని ఎంచుకోవాలి. ఈ మొత్తం మీరు సులువుగా తిరిగి చెల్లించేలా ఉండాలి.
Image credits: social media
Telugu
వడ్డీ రేట్లు తనిఖీ చేయండి
పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లను తప్పకుండా తనిఖీ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే మీరు చాలా నష్టపోతారు.
Image credits: social media
Telugu
వడ్డీ రేట్లు పోల్చండి
పర్సనల్ లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకులు,ఆర్థిక సంస్థల వడ్డీ రేట్లను పోల్చిచూడండి.
Image credits: social media
Telugu
క్రెడిట్ స్కోర్ తనిఖీ చేయండి
పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు మీరు మీ సిబిల్ స్కోర్‌ను తప్పకుండా తనిఖీ చేయాలి. మీ సిబిల్ స్కోర్ మంచిది కాకపోతే లోన్ పొందడం కష్టం.
Image credits: social media
Telugu
బ్రోకర్ సహాయం తీసుకోవద్దు
పర్సనల్ లోన్ నేరుగా బ్యాంకు ద్వారా తీసుకోండి. బ్రోకర్ ద్వారా లోన్ తీసుకోవడం మీకు ఖరీదైనది కావచ్చు. మీ EMI మొదలైన వాటి గురించి ముందుగానే తెలుసుకోండి.
Image credits: social media
Telugu
లోన్ వ్యవధి చూడండి
పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు లోన్ వ్యవధి విషయంలోో జాగ్రత్తగా ఉండాలి. మీ చెల్లింపు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవధిని ఎంచుకోండి.
Image credits: Google
Telugu
హిడెన్ ఛార్జీలు అర్థం చేసుకోండి
చాలా సార్లు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు హిడెన్ ఛార్జీలను కూడా వసూలు చేస్తాయి. వాటి గురించి తెలుసుకోండి. జరిమానాల గురించి కూడా పూర్తి సమాచారం ఉంచుకోండి.