business

మీకు పీఎం కిసాన్ 18వ విడత నగదు పడాలంటే ఇవి తప్పనిసరి

పీఎం కిసాన్ 17 విడతలు విడుదల

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటికే 17 విడతలు విడుదల అయ్యాయి. ఈ పథకం ఫిబ్రవరి 2019 లో ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6000 అందజేస్తున్నారు.

18వ విడత ఎప్పుడొస్తుంది?

జూన్ 18న పీఎం కిసాన్ నిధి 17వ విడత విడుదలైంది. ఇప్పుడు రైతులు 18వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విడత అక్టోబర్ చివరి వారంలో విడుదల కావచ్చు.

 

E-KYC తప్పక చేయించండి

మీరు ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే చేయించండి. లేకపోతే ఈ విడత నగదు ఆగిపోయే ప్రమాదం ఉంది. 

 

ల్యాండ్ వెరిఫికేషన్ చేయించారా..

ఈ పథకం లబ్ధిదారులు భూమి వెరిఫికేషన్ చేయించుకోకపోతే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ కావు. అందువల్ల రైతులు ఒకసారి చెక్ చేసుకోండి.

NPCI యాక్టివ్ లో ఉందా..

మీరు ఇప్పటివరకు మీ ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయించారా.. అంటే NPCI యాక్టివేట్ చేయించారా.. లేకపోతే వెంటనే చేయించండి.

 

క్రెడిట్ కార్డులతో ఈ పనులు అస్సలు చేయవద్దు..

మీ లోన్ EMI త్వరలో తగ్గనుంది.. ఎలాగో తెలుసా?

404 ఎర్రర్ చికాకు పెడుతోందా.. ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్

రూ. 35,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం