business
ఇంట్లో పాడైన గడియారం ఉంటే వెంటనే రిపేర్ చేయించండి. లేదా ఇంటి నుండి బయట పడేయండి.
పగిలిన అద్దం ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి పెరుగుతుంది. అందువల్ల అలాంటి అద్దాలు వెంటనే తీసేయండి.
ఇంట్లో వంట చేసేటప్పుడు ప్రమాదవశాత్తు కొన్ని బట్టలు కాలిపోతాయి. అలాంటివి ఇంట్లో ఉంటే వెంటనే తీసివేయాలి. వాటిని మళ్ళీ ఉపయోగించకూడదు.
ఇంట్లో ఉన్న ఫోటోల ఫ్రేమ్ పగిలిపోయి ఉంటే వెంటనే బాగు చేయించుకోండి. లేదా వాటిని తొలగించి దూరంగా పడేయండి.
చెప్పులను కొందరు ఇళ్లలో పెడతారు. వాటిని ఎప్పుడూ ఇంటి బయట ఉంచడానికి ఏర్పాట్లు చేసుకోండి.
Makhana Farming: మఖానా సాగుతో రూ.లక్షల్లో లాభాలు!
పైసా ఖర్చు లేకుండా ఇంటిని అలంకరించే టిప్స్ ఇవిగో
ఈ టాటా షేర్లు డెడ్ చీప్.. ఓ చూపు చూస్తారా?
విచిత్ర పన్నులు: టాయిలెట్ ఫ్లష్ నుండి బ్రహ్మచారి పన్ను వరకు