business
‘బ్యాంకు లోన్ తీసుకొని కట్టలేకపోతున్నాను. సిబ్బంది వచ్చి ఇంట్లో వస్తువులు తీసుకెళ్లిపోతున్నారు. లోన్ తీసుకోవడం పాపమా’ అని బాబాని ఓ భక్తుడు అడిగాడు.
భక్తులు ఎలాంటి సందేహాలు అడిగిన ప్రేమానంద బాబా సులువుగా తీరుస్తుంటారు. బ్యాంకులో లోన్స్, రికవరీలు తదితర విషయాల గురించి బాబా ఏమన్నారంటే..
లోన్ తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే తిరిగి చెల్లించడం కర్తవ్యకంగా తీసుకోవాలి. అప్పు తీర్చకుండా ఎగ్గొట్టకూడదు.
లోన్ తిరిగి కట్టలేని వారి ఇల్లు, వస్తువులు తీసుకునే హక్కు బ్యాంక్ కి ఉంటుంది. లోన్ తిరిగి చెల్లించడానికి నియమాలు ఉన్నాయి.
అందుకే లోన్ తీసుకునే ముందే ఆలోచించుకోవాలి. కోరికల కోసం డబ్బు విపరీతంగా ఖర్చు చేయకూడదు. అలా చేస్తే ఫలితం అనుభవించాలి.
Money Flow at Home: ఇంట్లో ఈ 5 వస్తువులు తొలగిస్తేనే డబ్బు నిలుస్తుంది
Makhana Farming: మఖానా సాగుతో రూ.లక్షల్లో లాభాలు!
పైసా ఖర్చు లేకుండా ఇంటిని అలంకరించే టిప్స్ ఇవిగో
ఈ టాటా షేర్లు డెడ్ చీప్.. ఓ చూపు చూస్తారా?