business

ముఖేష్ అంబానీకి ఇష్టమైన ఫుడ్ ఇదే..దీనికోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా

ముఖేష్ అంబానీ ఇష్టమైన వంటకం

ముఖేష్ అంబానీ లైఫ్ స్టైల్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. మీకు తెలుసా? ఈ ధనవంతుడికి సాధారణ జనాలు తినే ఫుడ్ అంటే చాలా ఇష్టమట.

అంబానీ కుటుంబానికి ఇష్టమైన రెస్టారెంట్

అంబానీ ఫ్యామిలీకి 1963లో స్థాపించబడిన స్వాతి స్నాక్స్ అంటే చాలా ఇష్టం. ఈ రెస్టారెంట్ కున్న ప్రత్యేకత టేస్టీ టేస్టీ గుజరాతీ వంటకాలు దొరకడమే.

ముఖేష్ అంబానీ ఇష్టమైన వంటకం - పాన్కీ

ముఖేష్ అంబానీకి బియ్యం పిండితో చేసిన పాన్కీ అంటే చాలా ఇష్టమట. దీని ధర ఎంతో తెలుసా? జస్ట్ 230 రూపాయలే. 

ప్రతి వారం ఆర్డర్

అంబానీ కుటుంబ సభ్యులు ప్రతి వారం స్వాతి స్నాక్స్ నుంచి ఆర్డర్ చేస్తారట. అంతేకాదు ఈ రెస్టారెంట్లో పనిచేసే వారు అంబానీ ఇంట్లో కూడా కనిపిస్తుంటారట. 

అంబానీ కుటుంబంలోని మూడు తరాలు

స్వాతి స్నాక్స్‌తో అంబానీ ఫ్యామిలీకి  సంబంధం మూడు తరాలుగా కొనసాగుతోంది. ముఖేష్ అంబానీ తల్లిదండ్రుల నుంచి ఇతని పిల్లల వరకు ఈ రెస్టారెంట్ వంటలను బాగా ఇష్టపడతారు.

భోజన ప్రియుడు ముఖేష్ అంబానీ

ఈ ధనవంతుడికి ఒక్క పాన్కీ మాత్రమే కాదు.. సేవ్ పూరి, పానీ పూరి, దహి వడ వంటి స్ట్రీట్ ఫుడ్స్ అంటే కూడా చాలా ఇష్టమట. 

అంబానీ కుటుంబానికి గుర్తుండిపోయే సంబంధం

స్వాతి స్నాక్స్ యజమాని ఆశా జవేరి తన ఆత్మకథలో అంబానీ కుటుంబ సభ్యులతో, ఈ రెస్టారెంట్‌తో ఉన్న సంబంధాన్ని పంచుకున్నారు.

ముఖేష్ అంబానీ సాంప్రదాయ వంటక ప్రియత్వం

ముఖేష్ అంబానీ కుటుంబ భోజనాలు నేటికీ సాంప్రదాయ, స్థానిక రుచులను ప్రతిబింబిస్తాయి. అందుకే వీరు బిజీ షెడ్యూల్‌లో కూడా ఈ రెస్టారెంట్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.

వైనైల్ కార్ ఫ్లోరింగ్‌తో ఎంత ప్రమాదమో తెలుసా

ప్రపంచంలో సగం డబ్బు ఈ 8 మంది చేతిలోనే

రిలయన్స్-అదానీ కాదు.. భారత్‌లోనే నంబర్ 1 కంపెనీ ఇదే!

గుడ్ న్యూస్.. ఈ కారు ఓనర్లు టోల్ ఫీజు కట్టక్కర్లేదు.. కానీ ఓ కండీషన్