business

కొడుకు కోడలికి విల్లాను గిఫ్ట్ గా ఇచ్చిన అంబానీ.. దీని ధరెంతో తెలుసా?

దుబాయ్‌లో విల్లా గిఫ్ట్

 కొడుకు అనంత్ అంబానీ, రాధికల పెళ్లి సందర్భంగా ముఖేష్, నీతా అంబానీలు దుభాయ్ లో ఒక విలాసవంతమైన విల్లాను గిఫ్ట్ గా ఇచ్చారు. 

విల్లా స్పెషాలిటీ ఏంటంటే?

దుబాయ్‌లో సముద్ర తీరంలో నిర్మించిన ఈ విల్లా  ఏకంగా 26000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. ఈ విల్లాలో 10 గదులతో పాటుగా వెనుకవైపు 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది.

విల్లా ధర ఎంతో తెలుసా

సమాచారం ప్రకారం.. ఈ లగ్జరీ విల్లా ధర రూ.650 కోట్లుగా అంచనా వేయబడింది. మీకు తెలుసా? ఇది దుబాయ్‌లో ఉన్న రెండో అతిపెద్ద నివాస ఆస్తి అంట. 

విల్లాలో 7 స్పాలు, 2 పూల్స్

ఈ విల్లా చాలా స్పెషల్. పామ్ జుమేరాలో ఉన్న లగ్జరీ విల్లాను ముఖేష్ అంబానీ ఏప్రిల్ 2022లో కొన్నారు. ఈ విల్లాలో 7 స్పాలు, రెండు స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి తెలుసా?

ఇటాలియన్ మార్బుల్‌తో

 ఈ విల్లాను ఇటాలియన్ మార్బుల్‌తో నిర్మించారట. ఇక ఈ ఇంటికి ఉన్న రాయల్ పెయింటింగ్స్ ఈ ఇంటి అందాన్ని మరింత పెంచేశాయి. ద

రాజభవంటి ఫీలింగ్

ఈ విల్లాలోని  ఉన్న ఫర్నీచర్లను  వివిధ ప్రాంతాల నుంచి తెప్పించారట. ఇక ఈ విల్లా ఇంటీరియర్ డిజైన్ ఒక రాజభవనం వంటి అనుభూతిని కలిగిస్తుంది. 

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్

అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల పెళ్లి ఈ ఏడాది జూలై 12న న జరిగింది. పెళ్లికి ముందు రెండు ప్రీ-వేడింగ్ వేడుకలను వీళ్లు జామ్‌నగర్‌లో, ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కు వెళ్లే క్రూయిజ్‌లో జరిగాయి.

ప్రపంచంలో ఈ 10 దేశాల సరిహద్దులు చాలా ఫేమస్

రాఖీ కట్టినందుకు ఇలాంటి గిఫ్ట్‌లిస్తే డబుల్ హ్యాపీ

Ola e-బైక్ రోడ్‌స్టర్ లుక్ అదిరిపోయిందిగా..

అమితాబ్‌కు గంటకు రూ. 5 కోట్లు!