business

ప్రపంచంలో ఈ 10 దేశాల సరిహద్దులు చాలా ఫేమస్

1. చైనా గోడ

చైనా గోడ మంగోలియా, ఉత్తర కొరియా సరిహద్దుల్లో నిర్మించారు. ఈ సరిహద్దు పొడవు 21,196 కి.మీ.

2. అమెరికా-మెక్సికో సరిహద్దు

ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగినది అమెరికా, మెక్సికో సరిహద్దు. మెక్సికో నుండి మాదకద్రవ్యాల(డ్రగ్స్) అక్రమ రవాణా కారణంగా దీనిపై కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. దీని పొడవు 3,145 కి.మీ.

3. భారత-పాకిస్తాన్ సరిహద్దు

భారతదేశం, పాకిస్తాన్ మధ్య 3,323 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సరిహద్దులలో ఒకటిగా చెబుతారు.

4. DMZ (డిమిలిటరైజ్డ్ జోన్)

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సరిహద్దును DMZ (డిమిలిటరైజ్డ్ జోన్) అని పిలుస్తారు. దీని పొడవు 250 కి.మీ.

5. బెర్లిన్ గోడ

రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ తూర్పు, పశ్చిమ జర్మనీలుగా విడిపోయింది. అప్పుడు  బెర్లిన్‌ను విభజించడానికి నిర్మించిన గోడ పొడవు 155 కి.మీ. జర్మనీ తిరిగి ఒకటైన తర్వాత దీన్ని కూల్చేశారు. 

6. ఇజ్రాయెల్-పాలస్తీనా సరిహద్దు

ఇజ్రాయెల్, పాలస్తీనా సరిహద్దులో సైనిక ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీని పొడవు 515 కి.మీ.

7. దక్షిణాఫ్రికా-మొజాంబిక్ సరిహద్దు

దక్షిణాఫ్రికా, మొజాంబిక్ సరిహద్దు 500 కిలోమీటర్ల పొడవు ఉంది.

8. అర్జెంటీనా-చిలీ సరిహద్దు

అర్జెంటీనా, చిలీ సరిహద్దు 5,300 కి.మీ. పొడవు ఉంది.

9. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు

రష్యా, ఉక్రెయిన్ సరిహద్దు 1974 కి.మీ. పొడవు ఉంది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది.

10. నియంత్రణ రేఖ

భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ అనే సరిహద్దు ఉంది. దీని పొడవు 720 కి.మీ.

రాఖీ కట్టినందుకు ఇలాంటి గిఫ్ట్‌లిస్తే డబుల్ హ్యాపీ

Ola e-బైక్ రోడ్‌స్టర్ లుక్ అదిరిపోయిందిగా..

అమితాబ్‌కు గంటకు రూ. 5 కోట్లు!

Today Gold Rate: ఆగస్టు 12న బంగారం ధరలు,ఏ నగరంలో ఎంత ఉందంటే