ఐఫోన్ 15పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఇస్తోంది. 80,000 రూపాయల ఫోన్‌ను 34,000 రూపాయలకే కొనుక్కోవచ్చు.
Telugu
ఐఫోన్ 15పై డిస్కౌంట్
అమెజాన్ ఐఫోన్ 15 128 GB వేరియంట్‌ను 79,600 రూపాయలకు అమ్ముతోంది. దీనిపై 17% తగ్గింపు లభిస్తుంది. దీని తర్వాత ఫోన్ ధర 65,900 రూపాయలు. అంటే 13,700 రూపాయలు ఆదా.
Telugu
ఐఫోన్ 15పై బ్యాంక్ డిస్కౌంట్
మీ దగ్గర ICICI బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్ ఉంటే ఐఫోన్ 15పై అదనంగా 4,000 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు ఈ ఫోన్ ధర 61,900 రూపాయలకు తగ్గుతుంది.
Telugu
ఐఫోన్ 15 ఎక్స్ఛేంజ్ ఆఫర్
అమెజాన్ ఐఫోన్ 15 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తోంది. దీని ద్వారా అదనపు ఆదా చేసుకోవచ్చు. పాత ఫోన్ నాణ్యతను బట్టి 128GB మోడల్‌పై 27,525 రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు.
Telugu
ఐఫోన్ 15పై మొత్తం ఆఫర్లు
దీని ప్రకారం ఐఫోన్ 15 128GB వేరియంట్‌పై మొత్తం డిస్కౌంట్ 45,225 అవుతుంది. అన్ని డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే ఈ ఫోన్‌ను కేవలం 34,375 రూపాయలకే పొందవచ్చు.
Telugu
ఐఫోన్ 15 ఫీచర్లు
2023లో లాంచ్ అయిన ఐఫోన్ 15 డిజైన్ అదుర్స్. ఇది గ్లాస్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్‌తో IP68 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. 6.1 అంగుళాల డిస్‌ప్లే HDR10తో వస్తుంది.
Telugu
ఐఫోన్ 15 స్టోరేజ్ ఆప్షన్లు
ఐఫోన్ 15లో A16 బయోనిక్ చిప్‌సెట్ ఉంది. ఈ ఫోన్ iOS 17తో వస్తుంది. దీన్ని iOS 18.1కి అప్‌డేట్ చేసుకోవచ్చు. 6GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
Telugu
ఐఫోన్ 15 కెమెరా
ఐఫోన్ 15 కెమెరా చాలా బాగుంది. ఇందులో 48MP వైడ్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 12MP.