business
భారతదేశంలో అత్యధిక ప్లాట్‌ఫారమ్‌లతో కూడిన రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ మొత్తం 23 ప్లాట్ ఫారమ్స్ ఉన్నాయి.
రోజుకు 5,00,000 మంది ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చే స్టేషన్ ఇది. ఇది దేశంలోనే రెండవ రద్దీ స్టేషన్.
ఇక్కడ 10 ప్లాట్‌ఫారమ్‌లు ఉంటాయి. ఇక్కడ రోజుకు 611 రైళ్లు ప్రయాణిస్తాయి.
నెలకు 400 నుంచి 500 రైళ్లను ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తాయి.
ఇక్కడ ఉన్న 8 ప్లాట్‌ఫారమ్‌లలో 280 కంటే ఎక్కువ రైళ్లు తిరుగుతుంటాయి.
రోజుకు 4,00,000 మంది ప్రయాణీకులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణిస్తారు. అంతే కాకుండా 771 రైళ్లు తిరుగుతాయి.
ఉత్తర భారతదేశంలోని రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఈ స్టేషన్ ఒకటి.
8 ప్లాట్‌ఫారమ్‌లు, 11 ట్రాక్‌లను కలిగి ఉన్న ఈ స్టేషన్ మీదుగా రోజుకు 714 రైళ్లను నడుస్తాయి.
ఒక లీటరు పెట్రోల్ అమ్మితే ఇంతేనా లాభం?
పెట్టుబడి రూ.6 లక్షలు ఆదాయం రూ.50 కోట్లు
ఏథర్ స్కూటర్లపై రూ.25,000 తగ్గింపు: ఓలాతో పోటీగా భారీ డిస్కౌంట్
పూజ చేసిన పువ్పులను పారేయకండి: ఇలా ఉపయోగించండి