business
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13,735 జూనియర్ అసోసియేట్ (క్లర్క్) ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
07 జనవరి 2025 లోపు sbi.co.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
ఏదైనా ఒక విభాగంలో డిగ్రీ తప్పనిసరి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుదారులు 01 ఏప్రిల్ 2024 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST - 5 సంవత్సరాలు, OBC - 3 సంవత్సరాలు, PwBD - 10-15 సంవత్సరాలు మినహాయింపు.
జనరల్/OBC/EWS దరఖాస్తుదారులు ₹750 కట్టాలి. SC/ST/PwBD/ESM దరఖాస్తుదారులకు ఫీజు ఏమీ లేదు.
ఎస్‌బిఐ క్లర్క్ ఉద్యోగం గురించి మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి.
ఫ్యామిలీకి సరిపోయే బెస్ట్ బైక్స్ ఇవిగో
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ఏం స్టైల్ గా ఉందో చూశారా?
2024లో ట్రెండ్ క్రియేట్ చేసిన విషయాలు ఇవే
2024లో రికార్డ్స్ క్రియేట్ చేసిన టాప్ 5 కార్లు ఇవే!