business

పెట్రోల్ కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు. ఎలాగంటే..

Image credits: Social Media

కారు తోసుకుంటూ వెళ్లక్కరలేదు

దారి మధ్యలో పెట్రోల్ అయిపోయి కారు ఆగిపోతే ఏం చేస్తారు. బంకు దగ్గరగా ఉంటే తోసుకుంటూ వెళతారు. ఇకపై ఆ పని చేయక్కరలేదు. 

Image credits: Social Media

ఇండియన్ ఆయిల్ యాప్

ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ యాప్ ద్వారా మీరున్న చోటుకే నేరుగా పెట్రోల్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.

Image credits: Social Media

డౌన్ లోడ్ చేసుకోండి

గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించాలి.

Image credits: Social Media

మీరున్న చోటుకే డెలివరీ

మీరు ఆర్డర్ చేసిన వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకు నుంచి మీరు చెప్పిన చోటుకి డెలివరీ అవుతుంది.

Image credits: Social Media

భారీ వాహనాలకు ఉపయోగిస్తూ..

ప్రస్తుతం జేసీబీలు, క్రేన్లు, లారీలు వంటి భారీ వాహనాలకు ఈ సేవ అందుబాటులో ఉంది. కార్లకు కూడా ఉపయోగించుకోవచ్చు. 

Image credits: Social Media

వెబ్‌సైట్ కూడా..

మీ ఆన్‌లైన్ లో పెట్రోల్ ఆర్డర్‌ చేయడానికి మీరు ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌ను కూడా ఉపయోగించవచ్చు. 

Image credits: Social Media

SBIలో 13,735 క్లర్క్ జాబ్స్ కి నోటిఫికేషన్

ఫ్యామిలీకి సరిపోయే బెస్ట్ బైక్స్ ఇవిగో

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ఏం స్టైల్ గా ఉందో చూశారా?

2024లో ట్రెండ్ క్రియేట్ చేసిన విషయాలు ఇవే