మీ భార్యకు ట్రెండీ, యూనిక్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ హాఫ్ మూన్ ప్యాటర్న్ ఉన్న టాప్స్ బెస్ట్ ఆప్షన్.
ఓవల్ షేప్ లో టాప్స్ చాలా తక్కువగా దొరుకుతాయి. ఇలాంటి ఫ్లవర్ డిజైన్ దొరికితే మీ భార్య కోసం కొనండి.
నెమలి డిజైన్ లో ఈ అందమైన టాప్స్ మీ భార్యకు మంచి బహుమతి.
ట్రెండీగా ఉండాలంటే ఇలాంటి టాప్స్ తీసుకోవచ్చు. ఇవి చాలా అందంగా ఉంటాయి.
యాంటిక్ బంగారు టాప్స్ ఫ్లోరల్ ప్యాటర్న్ లో దొరుకుతాయి. చీర, సూట్, ఆఫీస్ వేర్, పూజలకు కూడా వీటిని వాడొచ్చు.
బంగారు ముత్యంతో ఉన్న ఈ కమ్మలు చాలా స్టైలిష్ గా, మోడ్రన్ లుక్ ఇస్తాయి. చీర, సూట్ లతో ఇవి చాలా బాగుంటాయి.
Gold Earrings: రోజూ పెట్టుకోవడానికి ఈ కమ్మలు చాలా బాగుంటాయి!
ఇలా చేస్తే మీ కూలర్ ఏసీలాంటి చల్లదనాన్ని ఇస్తుంది
Gold: 3 గ్రాముల్లో బంగారు కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్!
Gold Ring: 5 గ్రాముల్లో బంగారు ఉంగరం.. ఇవి ఎవ్వరికైనా నచ్చుతాయి!