ఈ రింగ్ సింపుల్ గా, స్ట్రాంగ్ గా ఉంటుంది. రోజూ వేసుకోవడానికి బాగుంటుంది. పార్టీ, ఆఫీస్ కి కూడా వేసుకోవచ్చు.
ఈ రింగ్ ని 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు. వేలుకు నిండుగా కనిపిస్తుంది. గట్టిగా ఉంటుంది.
అందం, క్లాస్ రెండూ కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు. తక్కువ వెయిట్ లో దొరుకుతాయి.
హెవీ రింగ్స్ ఇష్టపడని వారికి ఇలాంటి అడ్జస్టబుల్ స్టోన్ రింగ్ చాలా నచ్చుతుంది. మోడ్రన్ లుక్ ఇస్తుంది.
బడ్జెట్ సమస్య లేకపోతే డబుల్ లేయర్ రింగ్ తీసుకోవచ్చు. చాలా స్టైలిష్ గా ఉంటుంది.
క్రౌన్ గోల్డ్ రింగ్ వర్కింగ్ ఉమెన్స్ కి బాగుంటుంది. ఏ దుస్తులకైనా సెట్ అవుతుంది.
మీకు ఇ-పాస్‌పోర్ట్ కావాలా? ఇలా అప్లై చేయండి
Gold Earrings: ఇలాంటి స్టైలిష్ కమ్మలు ఎప్పుడైనా ట్రై చేశారా?
Gold: అదిరిపోయే డిజైన్లలో లాంగ్ మంగళసూత్రాలు.. ఓసారి ట్రై చేయండి!
కేవలం 5.8 mm మందం ఉన్న ఫోన్ చూశారా? ఫీచర్స్ అదుర్స్