రోజువారీ వాడకానికి ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఎలాంటి డ్రెస్ కి అయినా బాగా సెట్ అవుతాయి.
చీర అయినా సూట్ అయినా ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. కొత్తగా కనిపిస్తారు.
ఇలాంటి ఇయర్ రింగ్స్ చెవులు కాస్త చిన్నగా ఉన్నవాళ్లకు చాలా బాగుంటాయి. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.
ఈ ఇయర్ రింగ్స్ లో చిన్న ముత్యాలు పొదిగి ఉన్నాయి. ఇవి అన్ని వయసుల వారికి బాగుంటాయి.
కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి లేటెస్ట్ డిజైన్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. 1, 2 గ్రాముల్లో కూడా దొరుకుతాయి.
సింపుల్ గా తీసుకోవాలి అనుకుంటే ఇవి ట్రై చేయచ్చు. రోజువారి వాడకానికి సూపర్ గా ఉంటాయి.