తక్కువ ధరలో అందమైన ముక్కుపుడక కావాలంటే లీఫ్ డిజైన్ ను ఎంచుకోండి. ఇది రూ.5 వేలకు దొరుకుతుంది.
రింగ్ బాలి నోస్ పిన్ అన్ని ముఖాలకు సరిపోతుంది. రోజూ పెట్టుకోవడానికి ఇది మంచి ఎంపిక.
మీకు ఆకుపచ్చ రంగు ఇష్టమైతే ఈ ముక్కుపుడకను తీసుకోండి. అందంగా స్టైలిష్ గా ఉంటుంది.
ఇది చాలా క్లాసిక్, భిన్నమైన ముక్కుపుడక. దీన్ని పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. ప్రత్యేకంగా ఉంటారు.
ప్రత్యేకంగా ఉండాలనుకుంటే ఈ స్నేక్ షేప్ ముక్కుపుడక తీసుకోండి. ధర కూడా తక్కువే ఉంటుంది.
అమ్మవారి లాంటి ముక్కుపుడక ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఇవి చాలా అందంగా, సంప్రదాయంగా ఉంటాయి.
సింపుల్‌గా ముక్కుపుడక రోజూ పెట్టుకోవడానికి బాగుంటుంది. తక్కువ ధరలో వస్తుంది.
TVS, HCL, MRF.. వీటి పూర్తి పేర్లేంటో తెలుసా?
డెడ్ చీప్.. లీటర్ పెట్రోల్ రూ.3, రూ.4, రూ.5.. లకే.. ఎక్కడో తెలుసా?
Gold Black beads: గోల్డ్ లాంగ్ నల్లపూసల దండ ట్రెండీ డిజైన్స్ చూసేయండి!
Silver Anklets: ఈ పట్టీలు పెట్టుకుంటే అందరూ మీ కాళ్ల వంక చూడాల్సిందే!