TVS ఆటోమొబైల్ కంపెనీ పూర్తి పేరు తిరుక్కురుంగుడి వెంగరం సుందరం.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్, లైటింగ్ కంపెనీ Syska LED పూర్తి పేరు శ్రీ యోగి సంత్ కృపా అనంత్.
ITతో సహా వివిధ రంగాల్లో Wipro కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దీని పూర్తి పేరు వెస్ట్రన్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్.
HDFC బ్యాంక్ పూర్తి పేరు హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్.
ప్రముఖ టెక్ కంపెనీ HCL Tech అంటే హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్.
న్యూస్ మీడియా ఔట్‌లెట్ NDTV పూర్తి పేరు న్యూ ఢిల్లీ టెలివిజన్.
ప్రముఖ టైర్ బ్రాండ్ MRF అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ.
చాలా మంది PVRలో సినిమాలు చూసే ఉంటారు. దీని పూర్తి పేరు ప్రియా విలేజ్ రోడ్‌షో.
చాలా మంది చెల్లింపుల కోసం Paytmని ఉపయోగిస్తారు. దీని పూర్తి పేరు పే త్రూ మొబైల్.
OYO రూమ్స్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని అర్థం ఆన్ యువర్ ఓన్ రూమ్.
డెడ్ చీప్.. లీటర్ పెట్రోల్ రూ.3, రూ.4, రూ.5.. లకే.. ఎక్కడో తెలుసా?
Gold Black beads: గోల్డ్ లాంగ్ నల్లపూసల దండ ట్రెండీ డిజైన్స్ చూసేయండి!
Silver Anklets: ఈ పట్టీలు పెట్టుకుంటే అందరూ మీ కాళ్ల వంక చూడాల్సిందే!
Gold Necklace: 10 గ్రాముల్లోపు బంగారు నెక్లెస్.. చూస్తే విడిచిపెట్టరు!