కొత్త పెళ్లి కూతురికి ఈ మంగళసూత్రం చాలా బాగుంటుంది. 5 గ్రాముల్లోపే దొరుకుతుంది.
స్క్వేర్ షేప్ లాకెట్ తో ఉన్న ఈ మంగళసూత్రం వర్కింగ్ ఉమెన్స్ కి బాగుంటుంది. సింపుల్ గా, స్టైలిష్ గా ఉంటుంది.
కోడలికి, కూతురికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది తీసుకోండి. వారు చాలా సర్ ప్రైజ్ అవుతారు. ఈ డిజైన్ వారికి బాగా నచ్చుతుంది.
ఈ డిజైన్ చాలా హుందాగా కనిపిస్తుంది. డ్రాప్‌లెట్ డిజైన్ పెండెంట్ హైలెట్ గా నిలుస్తుంది.
కాస్త ట్రెండీగా ఉండాలంటే ఈ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఈవిల్ ఐ పెండెంట్, నల్లపూసలు మధ్యలో చైన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరికైనా బాగా సెట్ అవుతుంది.
తక్కువ బడ్జెట్ లో కావాలంటే ఇలాంటి సన్నని గొలుసు ఎంచుకోవచ్చు. ఇన్ఫినిటీ డిజైన్ పెండెంట్ హైలెట్ గా ఉంటుంది.
Gold: ఇంత తక్కువ వెయిట్ లో బంగారు కమ్మలా? డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్!
Gold Chain: తక్కువ ఖర్చులో బంగారు హారం కావాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్!
Gold: మెడ నిండుగా కనిపించే గోల్డ్ నెక్లెస్.. వెయిట్ కూడా తక్కువే!
Gold: 2 గ్రాముల్లో బంగారు చెవి దుద్దులు.. మీకు పక్కా నచ్చుతాయి!