business
గోల్డెన్ బాల్స్ షార్ట్ నెక్లెస్ మెడ అందాన్ని పెంచుతుంది. ఇలాంటి నెక్లెస్‌లో కలర్‌ఫుల్ స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు.
తక్కువ గ్రాముల్లో నెక్లెస్ చేయించాలని ఆలోచిస్తుంటే.. లైట్‌వెయిట్ బాల్ డిజైన్ నెక్లెస్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.
హెవీ నెక్లెస్ వేసుకోవడం ఇష్టమైతే ఇలాంటి బాల్ డిజైన్ డబుల్ లేయర్ నెక్లెస్ ను ఎంచుకోవచ్చు.
రాళ్లు పొదిగిన గోల్డ్ నెక్లెస్ కొత్త పెళ్లికూతురికి చాలా బాగుంటుంది. చోకర్ డిజైన్‌తో లాంగ్ నెక్లెస్ కొనవచ్చు.
షార్ట్ మాత్రమే కాదు. లాంగ్ బాల్ డిజైన్ నెక్లెస్ కూడా మీకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.
మల్టీబాల్ నెక్లెస్ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. బాల్ డిజైన్ స్టడ్స్ తో కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది.